భారతీయ ద్విచక్ర వాహన విభాగం రోజురోజుకి చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ తరుణంలో చాలా కంపెనీ కొత్త కొత్త బైకులను విడుదల చేయడానికి సన్నద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగానే ఇప్పుడు Yezdi బ్రాండ్ కూడా ఎట్టకేలకు తన అడ్వెంచర్ బైక్ విడుదల చేసింది. దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త Yezdi Adventure బైక్ ప్రారంభ ధర రూ. రూ. 2.09 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). కంపెనీ ఈ బైక్ యొక్క బుకింగ్స్ కూడా ప్రారంభించింది. ఈ బైక్ గురించి మరింత సమాచారం కోసం ఈ వీడియో చూడండి.